TG TET Initial Key 2026
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TG TET) ప్రాథమిక కీ(Initial Key) నీ విడుదల చేయడం జరిగింది. ఈ TG TET Initial Key 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
TG TET Notification 2026 నవంబర్, 2025లో విడుదలైంది. ఈ TG TET Notification 2026 కోసం అభ్యర్థులు నవంబర్ 15, 2025వ తేదీ నుండి 29వ తేదీ మధ్య అప్లై చేసుకున్నారు. మొత్తంగా ఈ TG TET Notification 2026 కి పేపర్ -1, పేపర్ -2 రెండు పేపర్లు కలిపి దాదాపు 2.37 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

ఈ TG TET పరీక్షలను జనవరి 3, 2026వ తేదీ నుండి జనవరి 20, 2026 వ తేదీల మధ్య నిర్వహించడం జరిగింది.
10వ తరగతి అర్హతతో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు
అయితే ప్రస్తుతం TG TET పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ జనవరి 30, 2026 వ తేదీ శుక్రవారం విడుదల చేసింది.
TG TET పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ ఆన్సర్ కీ అఫీషియల్ వెబ్సైటు అయిన https://tgtet.aptonline.in/tgtet/ లో చూసుకోండి.
TG TET Key 2026 పై అభ్యంతరాలను ఫిబ్రవరి 1, 2026 వ తేదీ వరకు స్వీకరించనున్నారు. కీ పై అభ్యంతరాలు ఉంటే ప్రూఫ్ తో సహా ఫిబ్రవరి 1, 2026వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా ఆఫీసియల్ వెబ్సైట్లో తెలపాలి.
Official Website: https://tgtet.aptonline.in/tgtet/
ఇటువంటివి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు మీకు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |