AP Govt Update 2026: మహిళలకు శుభవార్త

AP Govt Update

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని అందిస్తోంది. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ AP Govt Update Stree shakti కి సంబంధించి శుభవార్త తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నుండి మహిళలకు స్త్రీ శక్తి పథకం కింద ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం కారణంగా బస్సుల్లో మహిళల రద్దీ ఎక్కువయ్యింది.

10వ తరగతి అర్హతతో 22 వేల ఉద్యోగాలు

ఉచితంగా బస్సు ప్రయాణం కాబట్టి బస్సుల్లో రద్దీ ఎక్కువైంది. ఈ కారణం చేత కొంతమంది ప్రయాణికులు అసౌకర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నూతనంగా 2,500 బస్సులను ప్రారంభించనుంది.

ప్రభుత్వం నూతనంగా ప్రయాణికుల సౌకర్యం నిమిత్తం 2,500 ఎలక్ట్రిక్/CNG బస్సులను ప్రారంభించనుంది.

అలాగే మరుగుదొడ్లు, తాగునీటి సమస్య, ఇతర సౌకర్యాలను మెరుగుపరుస్తామని తెలిపారు. అలాగే ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు.

ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ పథకాల వివరాలు మరియు జాబ్ అప్డేట్స్ కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

WhatsApp ChannelClick Here
Telegram Channel Click Here

3 thoughts on “AP Govt Update 2026: మహిళలకు శుభవార్త”

  1. TQ CM sir 🥰 me telugu ఆడపడుచులకు emi kavalo mekanna evariki teliyadu…….alage conductor postulu ladies ki ivvandi please 🙏🙏

    Reply

Leave a Comment