ఏపీ జాబ్ క్యాలెండర్ 90,000 పోస్టులు! AP Job Calendar 2026

AP Job Calendar 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ విడుదల కానుంది. ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా దాదాపు 90,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అంచనా. ఈ AP Job Calendar 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత కాలం నుండో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పబోతోంది. రాష్ట్రంలో ఉన్న ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఖాళీలను గుర్తించి, ఉగాది కి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు.

ఈ AP Job Calendar 2026 ద్వారా దాదాపు 90,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

రైల్వే లో 22వేల ఉద్యోగాలు: 10వ తరగతి అర్హత

రెవెన్యూ శాఖలో 13,000 పోస్టులు, విద్యాశాఖలో 7,000 పోస్టులు, వర్సిటీలో 3,000 పోస్టులు, పి ఆర్ లో 26,000, మున్సిపల్ లో 26,000 పోస్టులు, అగ్రికల్చర్ లో 3,000 పోస్టులు, స్కిల్ డెవలప్మెంట్లో 4,200 పోస్టులు. మొత్తంగా అన్ని శాఖల్లో కలుపుకొని దాదాపు 90,000 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అయితే ఇదివరకే మంత్రి నారా లోకేష్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. సంక్రాంతికి ఇస్తామని తెలుపగా అది ఉగాదికి పోస్ట్ పోన్ అయ్యింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 150 రోజుల్లోనే డీఎస్సీ నోటిఫికేషన్ ను భర్తీ చేసారు. అలాగే కానిస్టేబుల్ పోస్టులను కూడా భర్తీ చేయడం జరిగింది.

ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ ఛానెల్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

WhatsApp ChannelClick Here
Telegram Channel Click Here

1 thought on “ఏపీ జాబ్ క్యాలెండర్ 90,000 పోస్టులు! AP Job Calendar 2026”

Leave a Comment