పదవ తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల! AP 10th Hall Ticket 2026

AP 10th Hall Ticket 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు మార్చి 16, 2026వ తేదీ నుండి ప్రారంభం అవ్వనున్నాయి. పదవ తరగతి అభ్యర్థులందరూ ఇప్పుడు హాల్ టికెట్ల గురించి ఆలోచిస్తున్నారు. ఈ AP 10th Hall Ticket 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16, 2026వ తేదీ నుండి ప్రారంభం అవనున్నాయి. ఈ పదవ తరగతి పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు ఎప్పుడు విడుదలవుతాయి. పదవ తరగతి హాల్ టికెట్లను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం.

పదవ తరగతి పరీక్షల టైం టేబుల్

ఏపీ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను మార్చి మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కె.వి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

అయితే ఈ పదవ తరగతి హాల్ టికెట్లను అఫీషియల్ వెబ్ సైట్ లో మరియు ప్రభుత్వ వాట్సాప్ నెంబర్ అయినటువంటి 9552300009 ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ వివరాలు మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

1 thought on “పదవ తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల! AP 10th Hall Ticket 2026”

Leave a Comment