10వ తరగతి హాల్ టికెట్లు విడుదల! AP 10Th Class Hall Tickets Download

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి విద్యార్థులకు గమనిక. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల కావడం జరిగింది. ఈ AP 10Th Class Hall Tickets Download కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16, 2026వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. మార్చి 16, 2026 వ తేదీన ప్రారంభమై ఏప్రిల్ 1, 2026వ తేదీన ముగుస్తాయి.

10వ తరగతి పరీక్షల టైం టేబుల్

పదవ తరగతి పరీక్షలను ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది.

అయితే ఇప్పుడు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేయడం జరిగింది. హాల్ టికెట్లను మార్చి 5, 2026వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయడం జరిగింది.

అభ్యర్థులు తమ హాల్ టికెట్లను క్రింది విధంగా డౌన్లోడ్ చేసుకోండి.

AP 10Th Class Hall Tickets Download:

అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి bse.ap.gov.in లోకి పెళ్లి డౌన్లోడ్ చేసుకోవాలి. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి bse.ap.gov.in లోకి వెళ్ళాలి. తర్వాత SSC Public Examinations – 2026 Hall Tickets పై క్లిక్ చేయండి. తర్వాత రెగ్యులర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ పై క్లిక్ చేయండి. తరువాత మీ జిల్లా, మీ స్కూలు, విద్యార్థి పేరు, డేట్ ఆఫ్ బర్త్ మరియు క్యాప్చ ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ పై క్లిక్ చేయండి. మీ హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోండి.

లేదంటే మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ హాల్ టికెట్ల ద్వారా మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడిందో చూసుకోవచ్చు.

అయితే అభ్యర్థులు ఎగ్జామ్ కి ముందు తమ హాల్ టికెట్లను స్కూల్ ప్రధానోపాధ్యాయుల వద్ద పొందండి.

ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ వివరాలు మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

3 thoughts on “10వ తరగతి హాల్ టికెట్లు విడుదల! AP 10Th Class Hall Tickets Download”

Leave a Comment