ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి అభ్యర్థులకు ముఖ్య గమనిక. రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ – పాలీసెట్ – 2026 ను విడుదల చేయడం జరిగింది. ఈ AP Polycet Notification 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో Polycet Notification 2026 విడుదల అయింది. ఈ పాలీసెట్ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ర్యాంకుల ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు. డిప్లమా చేయాలనుకున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇది సువర్ణ అవకాశం.
ఈ AP Polycet Notification 2026 కోసం అభ్యర్థులు మార్చి 03, 2026 వ తేదీ నుండి ఏప్రిల్ 04, 2026 వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ 25, 2026వ తేదీన పరీక్షను నిర్వహించడం జరుగుతుంది.
Qualification:
పదవ తరగతి పరీక్షలు వ్రాయబోతున్న అభ్యర్థులందరూ ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. లేదా పదవ తరగతిలో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు అందరూ ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
ఏపీ 10వ తరగతి హాల్ టికెట్ డౌన్లోడ్
Application Fee:
ఈ AP Polycet Notification 2026 కు అప్లై చేసుకోవాలి అంటే అభ్యర్థులు 400 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 100 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లిస్తే సరిపోతుంది.
How To Apply:
ఈ AP Polycet Notification 2026 కోసం అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ అయిన https://polycetap.ap.gov.in/ లో అప్లై చేసుకోవాలి. మార్చి 3, 2026వ తేదీ నుండి ఏప్రిల్ 4, 2026వ తేదీలోగా అప్లై చేసుకోవాలి.
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ 25వ తేదీన పరీక్షను నిర్వహించడం జరుగుతుంది.
ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ వివరాలు మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |