మహిళలకు శుభవార్త! అంగన్వాడి ఉద్యోగాలు AP Anganwadi Recruitment 2026

AP Anganwadi Recruitment 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా వరుసగా అంగన్వాడి నోటిఫికేషన్ లు విడుదల అవుతున్నాయి. ప్రస్తుతం ఒక జిల్లా నుండి అంగన్వాడీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ AP Anganwadi Recruitment 2026 ద్వారా 171 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.

Age Limit:

21 సంవత్సరముల నుండి 35 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.(21 సంవత్సరంల అభ్యర్థులు అందుబాటులో లేనప్పుడు 18 సంవత్సరంల అభ్యర్థుల దరఖాస్తులను పరిగణలోనికి తీసుకోబడుతుంది)

రైల్వేలో అసిస్టెంట్ ఉద్యోగాలు

Educational Qualification:

ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు పదవ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి.

అప్లై చేసుకునే మహిళ స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలి.

Selection Process:

పదవ తరగతి ఉత్తీర్ణత – 50 మార్కులు

ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ లేదా ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్/ECE వర్కర్స్ – 5 మార్కులు

వీడో – 5 మార్కులు

వీడో విత్ మైనర్ చిల్డ్రన్ – 5 మార్కులు

అనాధ అభ్యర్థి – 10 మార్కులు

ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు – 5 మార్కులు

ఇంటర్వ్యూ – 20 మార్కులు

ఈ విధంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

పోస్టుల వివరాలు:

ఈ అంగన్వాడి నోటిఫికేషన్ కడప జిల్లా నుండి విడుదల అయ్యింది.

ఈ Kadapa District Anganwadi Recruitment 2026 ద్వారా

అంగన్వాడీ కార్యకర్త(AWW) – 30 పోస్టులు

అంగన్వాడి సహాయకురాలు (AWH) – 141 పోస్టులు

మొత్తంగా ఈ Kadapa District Anganwadi Recruitment 2026 ద్వారా 171 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

How To Apply:

నోటిఫికేషన్ కి ఆఫ్లైన్ పద్ధతిలో అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలో అఫీషియల్ నోటిఫికేషన్ లో పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది చూసుకోండి. ఈ నోటిఫికేషన్ కోసం ఏప్రిల్ 13, 2026వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అప్లై చేసుకోవాలి.

ఈ Kadapa District Anganwadi Recruitment 2026 కి సంబంధించి ఇంటర్వ్యూను ఏప్రిల్ 23, 2026వ తేదీన నిర్వహించడం జరుగుతుంది.

ఇంటర్వ్యూ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది.

Note: ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి. కడప జిల్లాలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో చూసుకోనీ మీ ప్రాంతంలో ఖాళీ ఉందో లేదో తెలుసుకొని అప్లై చేసుకోండి.

Official Website: https://kadapa.ap.gov.in/

ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment