SSC GD Admit Card 2026 in telugu
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కానిస్టేబుల్ జిడి నోటిఫికేషన్ కి అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోండి. ఈ SSC GD Admit Card 2026 in telugu కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
SSC GD నోటిఫికేషన్ డిసెంబర్లో విడుదల అయింది. ఈ ఎస్ఎస్సి జీడి నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు డిసెంబర్ 01, 2025వ తేదీ నుండి డిసెంబర్ 31, 2025వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకున్నారు.
పది, ఇంటర్, డిగ్రీ అర్హత తో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.
ఈ ఎస్ఎస్సి కానిస్టేబుల్ జిడి నోటిఫికేషన్ ద్వారా 25,487 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ ఎస్ఎస్సి జిడి పరీక్షలను ఏప్రిల్ 27, 2026వ తేదీ నుండి మే 30, 2026 వ తేదీ మధ్య నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ ఎగ్జామ్ కి 3 రోజుల ముందు అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోండి.
ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి SSC.gov.in వెబ్ సైట్ లో లాగిన్ అవ్వాలి.
తరువాత అడ్మిషన్ సర్టిఫికెట్ ఆప్షన్ లోకి వెళ్ళాలి.
తర్వాత ఆప్షన్స్ లో ఎగ్జామినేషన్ వద్ద ఎస్ఎస్సి జిడిని సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జామినేషన్ ఇయర్ వద్ద 2026 ను సెలెక్ట్ చేసుకోండి. తర్వాత చెక్ స్టేటస్ పై క్లిక్ చేయండి.
తర్వాత డౌన్లోడ్స్ అడ్మిషన్స్ సర్టిఫికెట్ పై క్లిక్ చేసి మీ అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోండి.
Official Website: SSC.gov.in
ఇటువంటి లేటెస్ట్ ఉద్యోగ సమాచారం మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |