SSC Stenographer Notification 2026 in telugu
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుండి స్టేనోగ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ SSC Stenographer Notification 2026 in telugu కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి స్టేనోగ్రాఫర్ గ్రేడు సి & డి పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఏప్రిల్ 24వ తేదీన విడుదల కావడం జరిగింది. ఈ SSC Stenographer Notification 2026 in telugu ద్వారా 731 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ SSC Stenographer Notification 2026 in telugu కోసం అభ్యర్థులు ఏప్రిల్ 24, 2026వ తేదీ నుండి మే 15, 2026వ తేదీ మధ్య ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ మే 16, 2026.
అప్లికేషన్లో ఏవైనా తప్పులు ఉంటే మే 20, 2026 వ తేదీ నుండి మే 21, 2026వ తేదీ మధ్య కరెక్ట్ చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పరీక్షను జూలై – ఆగస్టు మధ్య నిర్వహించడం జరుగుతుంది.
పదవ తరగతి అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.
Age Limit:
ఆగస్టు 1, 2026వ తేదీ నాటికి
స్టేనోగ్రాఫర్ గ్రేడ్ సి: 18 సంవత్సరముల నుండి 30 సంవత్సరములు మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.
స్టేనోగ్రాఫర్ గ్రేడ్ డి: 18 సంవత్సరముల నుండి 27 సంవత్సరములు మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
ఆగస్టు 1, 2026వ తేదీ నాటికి 12th స్టాండర్డ్ లేదా ఇక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగిన వారు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
How To Apply:
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://ssc.gov.in లో మే 15, 2026వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. ముందుగా వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వత లాగిన్ అయ్యి స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి. అప్లికేషన్లో ఏమైనా తప్పులు ఉంటే మే 20, 2026వ తేదీ నుంచి మే 21, 2026వ తేదీ మధ్య కరెక్ట్ చేసుకోవాలి.
Application Fee:
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 100 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
మహిళలు, ఎస్సీ, ఎస్టి, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మేన్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Selection Process:
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ముందుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ను నిర్వహించడం జరుగుతుంది. ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైపు మల్టిపుల్ ఛాయిస్ క్యూస్షన్స్ రూపంలో ఉంటుంది. రెండు గంటల పాటు ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది.
తర్వాత స్కిల్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది. స్టేనోగ్రాఫి కి సంబంధించి స్కిల్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది.
తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ను నిర్వహించడం జరుగుతుంది.
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్: పది నిమిషాల టైంలో 1 మైలు రన్నింగ్ చేయాలి.
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్: హైటు: 157cm చెస్టు: మినిమం 75cm (ఎక్స్పెన్షన్ 5cm) వెయిట్: 50 కేజీలు.
Official Website: SSC.gov.in
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |