TG EAMCET Hall Ticket Download 2026 in telugu
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ హాల్ టికెట్లు విడుదల కావడం జరిగింది. ఈ TG EAMCET Hall Ticket Download 2026 in telugu కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ముఖ్య గమనిక. ఎంసెట్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు విడుదల కావడం జరిగింది. అభ్యర్థులు క్రింది విధంగా తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోండి.
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు మే 9, 10, 11 తేదీల్లో జరగనున్నాయి. అగ్రికల్చర్ & ఫార్మసీ డ్రీమ్ పరీక్షలు మే 4, 5 తేదీల్లో నిర్వహించడం జరుగుతుంది.
పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల తేదీ?
అయితే తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు విడుదల కావడం జరిగింది. అభ్యర్థులు ఈ విధంగా తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోండి.
అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://eapcet.tgche.ac.in/ లోకి వెళ్లండి. తర్వాత హాల్ టికెట్ సెక్షన్ లోకి వెళ్లి డౌన్లోడ్ హాల్ టికెట్ పై క్లిక్ చేయండి.
తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ హాల్ టికెట్ పై క్లిక్ చేయండి. మీ హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకోండి.
ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |