ఎన్టిపిసి సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు! RRB NTPC UG City Intimation Slip 2026

RRB NTPC UG City Intimation Slip 2026

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) నాన్ టెక్నికల్ పాపులర్ కాటగిరి(NTPC) అండర్ గ్రాడ్యుయేట్ (UG) కీ సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల కావడం జరిగింది. ఈ RRB NTPC UG City Intimation Slip 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

RRB NTPC UG Exams మే 7, 8, 9 మరియు జూన్ 13, 14, 16-21 వ తేదీల్లో జరగనున్నాయి. అయితే ఎగ్జామ్ కి పది రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్పు ఓపెన్ కావడం జరుగుతుంది.

మే 7వ తేదీ ఎగ్జామ్ ఉన్నవారికి ఏప్రిల్ 27వ తేదీ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు ఓపెన్ కావడం జరిగింది. అభ్యర్థులు తమ ఎగ్జామ్ కి పది రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు ఓపెన్ కావడం జరుగుతుంది.

ఈ క్రింది విధంగా తమ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను చూసుకోండి.

పది, ఇంటర్, డిగ్రీ అర్హత తో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.

అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://www.rrbcdg.gov.in/ లోకి వెళ్లండి.

తర్వాత NTPC UG City Intimation Slip లింకు పై క్లిక్ చేయండి.

తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ ఇంకా అడిగిన ఇతర వివరాలను ఎంటర్ చేయండి. మీ సిటీ ఇంటిమేషన్ను చూసుకోండి.

మీ పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డు ఓపెన్ కావకావడం జరుగుతుంది.

ఈ సమాచారాన్ని మీతోటి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.

ఇటువంటి లేటెస్ట్ ఉద్యోగ సమాచారం మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment