AP EAPCET Hall Tickets Download 2026 in telugu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్ హాల్ టికెట్లు విడుదల కావడం జరిగింది. ఈ AP EAPCET Hall Tickets Download 2026 in telugu కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ మరియు ఫార్మకోరుసుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష ఈ EAPCET. ఈ ఈఏపీసిఈటి పరీక్షలు మే 12, 2026వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
పదవ తరగతి ఫలితాలు విడుదల తేదీ?
ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి పరీక్షలు 12, 13, 14, 15, 18 తేదీల్లో జరగనున్నాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి సంబంధించిన పరీక్షలు మే 19, 20 తేదీల్లో జరగనున్నాయి.
అయితే ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు విడుదల కావడం జరిగింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోండి.
ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://cets.apsche.ap.gov.in/ లోకి వెళ్ళండి. తర్వాత వారు అడిగిన రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ బై క్లిక్ చేయండి. నీ హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోండి.
ఈ పరీక్షలకు సంబంధించి ఆన్సర్ కీని మే 23, 2026వ తేదీన విడుదల చేయడం జరుగుతుంది. కి పై అభ్యంతరాలను మే 25, 2026వ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుంది. జూన్ 1వ తేదీన పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |