SSC results 2026 ap
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కెవి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఈ SSC results 2026 ap కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3, 2026వ తేదీ నాటికి ముగిసాయి. ఈ పదవ తరగతి పరీక్షలకు 6,40,916 మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది. హాజరు శాతం 99.5 గా నమోదు అయ్యింది.
పది , ఇంటర్, డిగ్రీ అర్హత తో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.
ఈ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పేపర్ల మూల్యాంకనం ఏప్రిల్ 15, 2026వ తేదీ నాటికి పూర్తయింది. ఈసారి కొత్తగా టాబు విధానాన్ని తీసుకురావడం జరిగింది.
అయితే గత కొన్ని రోజులు గా సోషల్ మీడియాలో ఏప్రిల్ 25, 2026వ తేదీన పరీక్షా ఫలితాలు అని సమాచారం చెక్కరలు కొడుతోంది. ఇటువంటి అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దనీ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కెవి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అనధికార సమాచారాన్ని నమ్మవద్దని తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు తెలిపారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల తేదీని త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.
ఇటువంటి లేటెస్ట్ న్యూస్ మరియు జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |
2 thoughts on “పరీక్షా ఫలితాల విడుదల తేదీ? SSC results 2026 ap”