నీట్ హాల్ టికెట్స్ విడుదల! NEET Exam Hall Tickets 2026

NEET Exam Hall Tickets 2026

నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్ (NEET) పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు ఏప్రిల్ 27, 2026వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. ఈ NEET Exam Hall Tickets 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (NEET). ఈ NEET ఎగ్జామ్ ను మే 3, 2026వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది.

పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను విడుదల చేసింది. అయితే నీట్ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లను ఏప్రిల్ 27, 2026వ తేదీన విడుదల చేయనున్నారు.

హాల్ టికెట్లు విడుదలైన వెంటనే మీ హాల్టికెట్ను డౌన్లోడ్ చేసుకోండి.

అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి neet.ntanic.in వెబ్సైట్లో హాల్ టికెట్లను చేసుకోవాలి.

ముందుగా వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. తర్వాత అడ్మిట్ కార్డు సెక్షన్ లోకి వెళ్ళాలి. తర్వాత వారు అడిగిన అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోండి.

ఇటువంటి లేటెస్ట్ సమాచారం మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment