RBI Grade B Notification 2026
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గ్రేడ్ బి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ RBI Grade B Notification 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 60 పోస్టులతో గ్రేడ్ బి నోటిఫికేషన్ విడుదల అయింది.
ఈ 60 పోస్టులలో
జనరల్ క్యాడర్ – 40 పోస్టులు
DEPR క్యాడర్ – 10 పోస్టులు
DSIM క్యాడర్ – 10 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ RBI Grade B Notification 2026 కోసం అభ్యర్థులు ఏప్రిల్ 29, 2026వ తేదీ నుండి మే 20, 2026వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
పది , ఇంటర్, డిగ్రీ అర్హత తో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.
Age Limit:
21 సంవత్సరముల నుండి 30 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉండి.
ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
జనరల్ క్యాడర్: ఏదైనా డిగ్రీ ను 60% మార్కులతో కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ పోస్టుల కి అప్లై చేసుకోవచ్చు.(ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 50% మార్కులతో పాసయి ఉంటే సరిపోతుంది.)
మిగిలిన పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
Selection Process:
ఫేస్ వన్ – 1 మరియు ఫేస్ -2 ను నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఫేస్ వన్ – 1 ను జూన్ 13న నిర్వహించడం జరుగుతుంది.
ఫేస్ వన్ – 2 ను జులై 25న నిర్వహించడం జరుగుతుంది.
Application Fee:
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 850+GST రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలీ.
ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 100+GST రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
Official Website: www.rbi.org.in
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |
1 thought on “డిగ్రీతో ప్రభుత్వ ఉద్యోగాలు. అప్లై చేసుకోండి! RBI Grade B Notification 2026”