ARMY CSBO Recruitment 2026 In Telugu
ఇండియన్ ఆర్మీ నుండి సివిలియన్ స్విచ్ బోర్డు ఆపరేటర్ (CSBO) ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ ARMY CSBO Recruitment 2026 In Telugu కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ ARMY CSBO Recruitment 2026 కోసం 190 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ ARMY CSBO Recruitment 2026 కోసం అభ్యర్థులు మే 2, 2026 తేదీ నుండి మే 31, 2026 వ తేదీ లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
5000 పోస్టుల తో అంగన్వాడి ఉద్యోగాలు.
Age Limit:
18 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరంల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
అభ్యర్థులు పదవ తరగతి పాస్ అయి ఉండాలి.
అలానే Proficiency in handling Private Board Exchange (PBX) Board.(MINIMUM DURATION OF EXPERIENCE SHOULD BE 06 MONTHS). కలిగి ఉండాలి.
Selection Process:
రిటన్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూను నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
How To Apply:
ఈ నోటిఫికేషన్ కోసం ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలో పూర్తి వివరాలు అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మే 31, 2026.
Salary:
ఈ నోటిఫికేషన్ కి సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు నెలకి 21,700 + అలోవెన్సెస్ రావడం జరుగుతుంది.
Official Website: https://www.indianarmy.nic.in/News/Article/10682
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన వాట్సప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |