227 అంగన్వాడి ఉద్యోగాలు! Anganwadi Recruitment 2026 in telugu

Anganwadi Recruitment 2026 in telugu

అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఒక్కో జిల్లా నుండి నోటిఫికేషన్లు విడుదలవుతూ ఉన్నాయి. ఈ అంగన్వాడి నోటిఫికేషన్ ద్వారా 227 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ Anganwadi Recruitment 2026 in telugu కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

Age Limit:

జూలై 1, 2026వ తేదీ నాటికి 21 సంవత్సరంల నుండి 35 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

పదవ తరగతి అర్హతతో MTS ఉద్యోగాలు.

Educational Qualification:

అభ్యర్థులు పదవ తరగతి పాసై ఉండాలి.

అప్లై చేసుకుని మహిళ స్థానికరాలు అయి ఉండాలి.

మహిళా వివాహితురాలు అయి ఉండాలి.

అవివాహిత మహిళలు అనర్హులు.

Selection Process:

రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఇంటర్వ్యూను నిర్వహిస్తే నిర్వహించడం జరుగుతుంది.

ఈ నోటిఫికేషన్ నెల్లూరు జిల్లా నుండి విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాలోని 10 ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడి కార్యకర్తలు, సహాయకురాలు ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా 13 అంగన్వాడీ కార్యకర్తలు, 10 మినీ అంగన్వాడీలు, 204 సహాయకురాలు పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 227 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.

ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు మే 7, 2026వ తేదీ నుండి మే 25, 2026వ తేదీలోగా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ పోస్టులకి ఎలా అప్లై చేసుకోవాలి అంటే..

అభ్యర్థులు తమ గ్రామం లోని అంగన్వాడి వద్దకు వెళ్లి పోస్టులు ఖాళీగా ఉన్నాయేమో అడిగి తెలుసుకోండి. ఖాళీలు ఉంటే వారిని అడిగి ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లై చేసుకోండి.

ఈ సమాచారాన్ని మీతోటి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.

ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కావాలి అంటే మన వాట్సప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment