SECR Recruitment 2026
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి వివిధ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1191 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ SECR Recruitment 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ SECR Recruitment 2026 ద్వారా
కార్పెంటర్ – 38 పోస్టులు
COPA – 350 పోస్టులు
డ్రాఫ్ట్స్మాన్(సివిల్) – 12 పోస్టులు
ఎలక్ట్రీషియన్ – 206 పోస్టులు
ELECT(MECH) – 4 పోస్టులు
ఫీట్టర్ – 223 పోస్టులు
మేచినిస్ట్ – 4 పోస్టులు
పెయింటర్ – 41 పోస్టులు
ప్లంబర్ – 30 పోస్టులు
MECH(RAC) – 40 పోస్టులు
SMW – 4 పోస్టులు
స్టెనో(ఇంగ్లీషు) – 36 పోస్టులు
స్టెనో( హిందీ) – 25 పోస్టులు
డీజిల్ మెకానిక్ – 8 పోస్టులు
టర్నర్ – 4 పోస్టులు
వెల్డర్ – 20 పోస్టులు
వైర్ మ్యాన్ – 125 పోస్టులు
కెమికల్ లాబొరేటరీ అసిస్టెంట్ – 4 పోస్టులు
ట్రాక్ మిషన్ – 17 పోస్టులు
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 1191 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు మే 12, 2026 వ తేదీ నుండి జూన్ 11, 2026 వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి.
Age Limit:
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 15 సంవత్సరముల నుండి 24 సంవత్సరముల మధ్య వయసును కలిగి ఉండాలి.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉండాలి. అలానే రిలవెంట్ ట్రేడ్లో ఐటిఐ చేసి ఉండాలి.
Selection Process:
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ నిర్వహించడం జరగదు. కేవలం మెరిట్ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
How To Apply:
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి Apprenticeshipindia.org లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 11, 2026.
Application Fee:
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Note: ఈ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు కావు. కేవలం ఒక సంవత్సరం మాత్రమే ట్రైనింగ్ ఉంటుంది.
అయితే ఈ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే ట్రైనింగ్ తర్వాత సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికెట్ తో రైల్వే గ్రూప్-డి ఉద్యోగాలు సాధించడానికి కాస్త సులువు అవుతుంది.
Official Website: https://secr.indianrailways.gov.in/