SBI APPRENTICE Recruitment 2026 in telugu
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి భారీ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 7150 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ SBI APPRENTICE Recruitment 2026 in telugu కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ SBI APPRENTICE Recruitment 2026 in telugu ద్వారా
| రాష్ట్రం | పోస్టులు |
| గుజరాత్ | 217 |
| ఆంధ్ర ప్రదేశ్ | 709 |
| కర్ణాటక | 276 |
| చత్తిస్గర్ | 93 |
| మధ్యప్రదేశ్ | 285 |
| ఒడిశా | 229 |
| లధ్గాక్ | 15 |
| హిమాచల్ ప్రదేశ్ | 180 |
| చండీగర్ | 15 |
| పంజాబ్ | 345 |
| జమ్ము మరియు కాశ్మీర్ | 300 |
| హర్యానా | 320 |
| పాండిచ్చేరి | 18 |
| తమిళనాడు | 396 |
| అరుణాచల్ ప్రదేశ్ | 26 |
| నాగాలాండ్ | 20 |
| మేఘాలయ | 8 |
| త్రిపుర | 88 |
| అస్సాం | 368 |
| మిజోరాం | 54 |
| మణిపూర్ | 6 |
| తెలంగాణ | 491 |
| రాజస్థాన్ | 350 |
| వెస్ట్ బెంగాల్ | 460 |
| అండమాన్ మరియు నికోబార్ | 42 |
| సిక్కిం | 50 |
| ఉత్తర ప్రదేశ్ | 561 |
| మహారాష్ట్ర | 504 |
| గోవా | 16 |
| ఉత్తరాఖండ్ | 115 |
| ఢిల్లీ | 105 |
| బీహార్ | 58 |
| జార్ఖండ్ | 27 |
| కేరళ | 403 |
మొత్తంగా 7,150 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు మే 19, 2026వ తేదీ నుండి జూన్ 08, 2026 వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
Age Limit:
ఏప్రిల్ 01, 2026వ తేదీ నాటికి 20 సంవత్సరముల నుండి 28 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరముల ఏజ్ రిలాక్సిలేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు జనరల్ – 10, ఓబీసీ – 13, ఎస్సీ మరియు ఎస్టీ – 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
Educational Qualification:
ఏప్రిల్ 01, 2026వ తేదీ నాటికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
అభ్యర్థులు ఏ రాష్ట్రానికి అయితే అప్లై చేస్తారో ఆ రాష్ట్రానికి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.
Selection Process:
ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ మరియు లోకల్ లాంగ్వేజ్ టెస్టును నిర్వహించి ఈ నోటిఫికేషన్ ను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఆన్లైన్ రిటర్న్ టెస్ట్:
| టెస్ట్ పేరు | ప్రశ్నల సంఖ్య | మార్కులు | సమయం |
| జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్ | 25 | 25 | 15 నిమిషాలు |
| జనరల్ ఇంగ్లీష్ | 25 | 25 | 15 నిమిషాలు |
| క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 25 | 25 | 15 నిమిషాలు |
| రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ | 25 | 25 | 15 నిమిషాలు |
మొత్తం 100 ప్రశ్నలకు గాను 100 మార్కులు చొప్పున 60 నిమిషాల పాటు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. సెక్షనల్ టైమింగ్ కూడా ఉంది. పరీక్ష తెలుగులోనే ఉంటుంది.
Examination Centre:
ఆంధ్రప్రదేశ్: చీరాల, గుంటూరు/విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, నెల్లూరు, ఒంగోలు.
తెలంగాణ: హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్
How To Apply:
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఆన్లైన్లో మే 19, 2026వ తేదీ నుండి జూన్ 8, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి.
Application Fee:
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అంటే అభ్యర్థులు 300 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Note: ఈ ఉద్యోగాలు పర్మినెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు. అప్రెంటిస్ ఉద్యోగాలు. నోటిఫికేషన్ కి సెలెక్ట్ అయినట్లయితే ఒక సంవత్సరం మాత్రమే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Official Website: https://sbi.bank.in/
1 thought on “ఎస్బిఐలో 7150 పోస్టులు! SBI APPRENTICE Recruitment 2026 in telugu”