CSIR – CMERI Recruitment 2026 In Telugu: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు
CSIR – CMERI Recruitment 2026 In Telugu: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) కింద పని చేస్తున్నటువంటి సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్ (CMERI), Durgapur నుండి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ CSIR – CMERI Recruitment 2026 In Telugu కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. ఈ CSIR – CMERI Recruitment 2026 ద్వారా టెక్నీషియన్-I ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. పోస్ట్ …