ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్షా ఫలితాలు! AP Inter Exams Results 2026

AP Inter Exams Results 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 21 వ తేదీ లోపల విడుదల అవనున్నాయి. ఈ AP Inter Exams Results 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ఇంటర్ విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారూ. ఈ ఇంటర్ పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 21, 2026వ తేదీ లోపల విడుదల చేయనున్నారు.

7వ తరగతి అర్హతతో హై కోర్టులో ఉద్యోగాలు

ఏపీ ఇంటర్ పరీక్ష పేపర్ల మూల్యాంకనం మార్చి 21వ తేదీ నుండి మొదలైంది. పేపర్ల మూల్యాంకనం ఏప్రిల్ 14వ తేదీ వరకు జరుగుతుంది. అయితే ఫలితాలను ఏప్రిల్ 21, 2026 లోపల విడుదల చేయనున్నారు. పది లక్షల మంది విద్యార్థుల ఫలితాలు విడుదల కానున్నాయి.

అయితే ఫెయిల్ అయిన విద్యార్థులకు వెంటనే సప్లమెంటరీ పరీక్ష ఉంటుంది. సప్లమెంటరీ ఫలితాలను కూడా మే 31, 2026వ తేదీ లోగా కంప్లీట్ చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు భావిస్తోంది.

ఇటువంటి లేటెస్ట్ సమాచారం మరియు జాబ్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment