ఏపీ ఇంటర్ ఇంప్రూవ్మెంట్ ఫీజు! AP Inter Improvement Examination Fee 2026

AP Inter Improvement Examination Fee 2026

ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయా? అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎవరికైతే మార్కులు తక్కువ వచ్చాయో అటువంటివారు మళ్లీ ఎగ్జామ్ రాసి మార్కులను పెంచుకోవచ్చు. ఈ AP Inter Improvement Examination Fee 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 15, 2026వ తేదీన విడుదల కావడం జరిగింది. అయితే కొందరు విద్యార్థుల కీ మార్కులు తక్కువ రావడం జరిగింది. అటువంటివారు ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసి తమ మార్కులను పెంచుకోవచ్చు. మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఏపీ ఇంటర్ రి వెరిఫికేషన్ & రీ కౌంటింగ్ ఎగ్జామినేషన్ ఫీజు?

ఏపీ ఇంటర్ సప్లమెంటరీ ఎగ్జామినేషన్ ఫీజు?

అయితే ఇప్పటివరకు కేవలం మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రమే ఇంప్రూవ్మెంట్ ఉండేది. ఈ సంవత్సరం నుండి ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా ఇంప్రూవ్మెంట్ రాయవచ్చు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు దీనిని సువర్ణ అవకాశంగా భావించవచ్చు.

ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు ఏప్రిల్ 20, 2026వ తేదీ నుండి ఏప్రిల్ 27, 2026వ తేదీల మధ్య 600 రూపాయలను మరియు సబ్జెక్టు వైస్ గా సబ్జెక్టుకు 165 రూపాయలను చెల్లించాలి.

ఈ సమాచారాన్ని మీ తోటి విద్యార్థులకు షేర్ చేయండి.

ఇటువంటి లేటెస్ట్ సమాచారం మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

2 thoughts on “ఏపీ ఇంటర్ ఇంప్రూవ్మెంట్ ఫీజు! AP Inter Improvement Examination Fee 2026”

Leave a Comment