AP Inter Supplementary Examination Fee 2026
ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. అయితే కొందరి విద్యార్థులు మార్కులు తక్కువ రావడం, ఫెయిల్ అవ్వడం జరిగింది. ఫెయిల్ అయిన విద్యార్థులకు సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు, పరీక్ష తేదీలను చూద్దాము. ఈ AP Inter Supplementary Examination Fee 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 15, 2026వ తేదీన విడుదల కావడం జరిగింది. ఇంటర్ ఫలితాల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు 77% మంది పాస్ కావడం జరిగింది. రెండవ సంవత్సరం విద్యార్థులు 81% మంది పాస్ కావడం జరిగింది.
ఏపీ ఇంటర్ రీ కౌంటింగ్ & రీ వెరిఫికేషన్ ఎగ్జామినేషన్ ఫీజు?
ఏపీ ఇంటర్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్ ఫీజు?
అయితే ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లమెంటరీ పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది. ఈ సప్లమెంటరీ పరీక్షలు మే 21, 2026వ తేదీ నుండి జూన్ 04, 2026వ తేదీన మధ్య నిర్వహించనున్నారు.
సప్లమెంటరీ పరీక్షలకు ఫీజును ఏప్రిల్ 20, 2026వ తేదీ నుండి ఏప్రిల్ 27, 2026వ తేదీల మధ్య కట్టాలి.
విద్యార్థులు 600 రూపాయలను సప్లమెంటరీ ఎగ్జామినేషన్ ఫీజు కింద చెల్లించాలి. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఏప్రిల్ 27, 2026.
ఇటువంటి లేటెస్ట్ సమాచారం మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |
3 thoughts on “ఏపీ ఇంటర్ సప్లమెంటరీ ఫీజు! AP Inter Supplementary Examination Fee 2026”