విద్యార్థులకు శుభవార్త. వేసవి సెలవులు! AP Summer Holidays 2026

AP Summer Holidays 2026

తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాల విద్యార్థులకు భారీ శుభవార్త. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 24, 2026వ తేదీ నుండి వేసవి సెలవులను ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ AP Summer Holidays 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రాష్ట్ర ప్రభుత్వం ఎండలను దృష్టిలో పెట్టుకొని పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 24, 2026వ తేదీ నుండి వేసవి సెలవులను ప్రకటించింది. తిరిగి పాఠశాలలు జూన్ 12, 2026వ తేదీన ప్రారంభమవుతాయి.

పదవ తరగతి పరీక్షా ఫలితాలు

రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 24, 2026వ తేదీ నుండి జూన్ 11, 2026వ తేదీ వరకు వేసవి సెలవులను ప్రకటించింది.

ఇంటర్ విద్యార్థులకు ఏప్రిల్ 24, 2026వ తేదీ నుండి మే 31, 2026వ తేదీ వరకు సెలవులను ప్రకటించింది. ఇంటర్ విద్యార్థులకు తిరిగి కళాశాలలు జూన్ 1, 2026వ తేదీన ప్రారంభమవుతాయి.

అయితే తల్లిదండ్రులు తమ పిల్లలను ఎండలో తిరగనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. కాలువలు, బావులు, నదుల దగ్గరకు పిల్లలను ఒంటరిగా వెళ్లనివ్వకండి. పిల్లలను టీవీలు, సెల్ ఫోన్లో ముందర ఎక్కువసేపు ఉంచకండి.

ఇటువంటి లేటెస్ట్ సమాచారం మరియు ఉద్యోగ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment