AP Inter Re Counting & Re Verification 2026
ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలలో పరీక్షలు బాగా రాసినప్పటికీ ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయా? అయితే మీరు రీకౌంటింగ్ లేదా రీ వెరిఫికేషన్ పెట్టుకోండి. ఈ AP Inter Re Counting & Re Verification 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 15, 2026 వ తేదీన విడుదల కావడం జరిగింది. ఈ పరీక్షా ఫలితాల్లో కొందరు విద్యార్థులు బాగా రాసినప్పటికీ మార్కులు తక్కువ రావడం జరిగింది. అటువంటి విద్యార్థులు రీ వెరిఫికేషన్ మరియు రీ కౌంటింగ్ పెట్టుకోవచ్చు.
కచ్చితంగా బాగా రాసాము మంచి మార్కులు వస్తాయి అనే విద్యార్థులు ఈ రీకౌంటింగ్ లేదా రీ వెరిఫికేషన్ ను పెట్టుకోండి.
ఏపీ ఇంటర్ సప్లమెంటరీ ఎగ్జామినేషన్ ఫీజు?
ఏపీ ఇంటర్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్ ఫీజు?
ఈ రీ వెరిఫికేషన్ మరియు రీ కౌంటింగ్ కోసం విద్యార్థులు ఏప్రిల్ 20, 2026వ తేదీ నుండి ఏప్రిల్ 27, 2026వ తేదీ లోపల అప్లై చేసుకోవాలి.
ఈ రీ కౌంటింగ్ కోసం విద్యార్థులు సబ్జెక్టుకు 260 రూపాయలను ఫీజు చెల్లించాలి. ఈ రీకౌంటింగ్ కి అప్లై చేసుకున్న విద్యార్థుల పేపర్లను మళ్లీ మార్కులను కౌంట్ చేసి మళ్లీ తెలపడం జరుగుతుంది.
రీ వెరిఫికేషన్ కోసం విద్యార్థులు 1300 రూపాయలను విద్యార్థులు చెల్లించాలి. రీ వెరిఫికేషన్ కి అప్లై చేసుకున్న అభ్యర్థుల పేపర్లను మళ్లీ కరెక్షన్ చేయడం జరుగుతుంది.
ఈ సమాచారాన్ని మీ తోటి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.
ఇటువంటి లేటెస్ట్ సమాచారం మరియు ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |
2 thoughts on “ఏపీ ఇంటర్ రీకౌంటింగ్ & రీ వెరిఫికేషన్! AP Inter Re Counting & Re Verification 2026”