ఫలితాలు విడుదల తేదీ! CBSE Board Exam Results 2026 In Telugu

CBSE Board Exam Results 2026 In Telugu

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) పరీక్షl కు సంబంధించి ఫలితాలు త్వరలో విడుదలవునున్నాయి. ఈ CBSE Board Exam Results 2026 In Telugu కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కి సంబంధించి 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17న దేశవ్యాప్తంగా ప్రారంభమై మార్చి 11, 2026వ తేదీ నాటికి ముగిసాయి. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17న మొదలై ఏప్రిల్ 10 వ తేదీతో ముగిసాయి.

పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు.

ఈ పరీక్షలకు సంబంధించి ఫలితాలు మే లో విడుదల కానున్నాయి. గత సంవత్సరం ఫలితాల విడుదల తేదీని పరిశీలిస్తే.. మే 13న విడుదలయ్యాయి. ఈ సంవత్సరం కూడా అటు ఇటుగా మే నెలలో విడుదలవుతాయని విద్యాసంస్థలు అంచనా వేస్తున్నాయి.

ఈ CBSE Board Exam Results 2026 ను ఈ విధంగా చూసుకోండి.

అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్స్ అయినటువంటి results.cbse.nic.in లేదా CBSE.nic.in వెబ్సైట్లో చూసుకోవచ్చు లేదా Digilocker లేదా Umang యాప్ల ద్వారా చూసుకోవచ్చు. వారు అడిగిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీ మార్కులను చూసుకోండి.

ఇటువంటి లేటెస్ట్ సమాచారం మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment