AP Polycet Official Answer Key 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిసెట్ పరీక్షలు ముగిసాయి. ఇప్పుడు అందరూ పాలీసెట్ ఆన్సర్ కీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ AP Polycet Official Answer Key 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పాలిసెట్ పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది.
ఈ పాలీసెట్ నోటిఫికేషన్ కోసం మార్చి 3, 2026వ తేదీ నుండి ఏప్రిల్ 9, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకున్నారు.
పదవ తరగతి ఫలితాలు విడుదల తేదీ?
ఈ పాలీసెట్ పరీక్షలను ఏప్రిల్ 25, 2026వ తేదీన నిర్వహించడం జరిగింది.
ఈ పాలిసెట్ పరీక్షలకు 1,77,581 మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా, 1,63,008 మంది అభ్యర్థుల పరీక్షకు హాజరయ్యారూ. హాజరు పర్సెంట్ 92% గా నమోదయింది.
ఈ పాలిసెట్ పరీక్షలకు సంబంధించి అఫీషియల్ ఆన్సర్ కీని ఏప్రిల్ 27, 2026వ తేదీన విడుదల చేయనున్నారు. పాలిసెట్ పరీక్షా ఫలితాలను మే 5, 2026వ తేదీన విడుదల చేయనున్నారు.
Official Website: https://polycetap.ap.gov.in/