సైనిక్ స్కూలు జుంజును నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ ఎంప్లాయి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ ssjhunjhunu Recruitment 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ ssjhunjhunu Recruitment 2026 కోసం అభ్యర్థులు మే 9, 2026వ తేదీ లోపు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.
ఈ ssjhunjhunu Recruitment 2026 ద్వారా 8(5 UR, 3 OBC) ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఏపీలో 5000 అంగన్వాడీ ఉద్యోగాలు.
Age Limit:
ఈ ssjhunjhunu Recruitment 2026 కోసం అభ్యర్థులు మే 31, 2026వ తేదీలోగా 18 సంవత్సరముల నుండి 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
కేటగిరిని బట్టి ఏ జిజ్ రిలాక్సియేషన్ కూడా ఉంది.
Educational Qualification:
10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అందరూ ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
Selection Process:
ముందుగా అభ్యర్థులను షాట్లిస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు స్కిల్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది.
How To Apply:
నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ముందుగా అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని మొత్తం నింపాలి. తర్వాత వారు అడిగినా అన్ని డాక్యుమెంట్స్ ని అటాచ్ చేయాలి. వారు అడిగిన విధంగా ఫిల్ చేసి, పోస్ట్ ద్వారా మే 9, 2026వ తేదీలోగా చేరుకునే విధంగా పంపాలి.
Application Fee:
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 250 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
అభ్యర్థులు అప్లికేషన్ ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి.
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను చదువుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి.
Official Website: https://www.ssjhunjhunu.com/
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |