AP IIIT Notification 2026 in telugu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి పాసైన విద్యార్థులకు ముఖ్య గమనిక. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) ఆంధ్రప్రదేశ్ నుండి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ AP IIIT Notification 2026 in telugu కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
పదవ తరగతి పాసైన విద్యార్థులకు ముఖ్య గమనిక. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు మరియు శ్రీకాకుళం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ క్యాంపస్లలో సీట్లను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది.
ఈ RGUKT Notification 2026 in telugu కోసం విద్యార్థులు మే 01, 2026వ తేదీ ఉదయం 10 గంటల నుండి మే 30, 2026 సాయంత్రం 5 గంటల లోపు అప్లై చేసుకోవాలి.
పది, ఇంటర్, డిగ్రీ అర్హత తో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్స్ నిర్వహించడం జరగదు. పదవ తరగతిలో వచ్చిన మెరిట్ ఆధారంగా సీట్లను భర్తీ చేయడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంత మరియు గవర్నమెంట్ స్కూల్ లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
ఈ నోటిఫికేషన్ కి సెలెక్ట్ అయినట్లయితే విద్యార్థులకు 6 సంవత్సరముల ఇంటిగ్రేటెడ్ కోర్సు ఉంటుంది. ఆరు సంవత్సరాల పాటు ప్రభుత్వమే ఉచితంగా విద్యార్థులకు చదువు చెప్తారు.
ఈ నోటిఫికేషన్ కి సెలెక్ట్ అయిన అభ్యర్థుల మెరిట్ లిస్టును జూన్ 12, 2026వ తేదీన విడుదల చేయడం జరుగుతుంది. జులై 1, 2026వ తేదీ నుండి తరగతులు ప్రారంభమవుతాయి.
Official Website: https://admissions.rgukt.in/#
ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |