AP Inter Supply Hall Tickets: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ముఖ్య గమనిక. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్ (BIEAP) వారు హాల్ టికెట్లను విడుదల చేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు మే 21, 2026వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు విడుదల కావడం జరిగింది.
ఏపీ జాబ్ క్యాలెండర్..1523 పోస్టులు విడుదల.
AP Inter Supply Hall Tickets
విద్యార్థులు తమ హాల్ టికెట్లను క్రింది విధంగా డౌన్లోడ్ చేసుకోండి.
అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://bie.ap.gov.in/ లోకి వెళ్ళండి. తర్వాత I.P.A.S.E 2026 Hall Tickets Download పై క్లిక్ చేయండి.
తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అలానే డేట్ అఫ్ బర్త్ లేదా మీ పూర్తి పేరును ఎంటర్ చేయండి. తర్వాత క్యాప్చ ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ పై క్లిక్ చేయండి.
లేదా వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ అయినటువంటి 9552300009 ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోండి.