పదవ తరగతి అర్హతతో MTS ఉద్యోగాలు! CSIR – CDRI Notification 2026 విడుదల
CSIR – CDRI Notification 2026 కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్ (CDRI), లక్నో నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ CSIR – CDRI Notification 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. ఈ CSIR – CDRI Notification 2026 ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) మరియు హిందీ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. …