AP: Institute of Mental Health Kadapa Notification 2026: పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు
AP: Institute of Mental Health Kadapa Notification 2026 డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ కింద పనిచేస్తున్నటువంటి ఇనిస్ట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, కడప నుండి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ బేసిస్ కింద ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ AP Institute of Mental Health Kadapa Notification 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. ఈ Institute of Mental Health Kadapa …