మీ మొబైల్ లో వాట్సాప్ ద్వారా స్టేటస్ చెక్ చేసుకోండి! AP Thalliki Vandanam Status 2026 Whatsapp

AP Thalliki Vandanam Status 2026 Whatsapp

AP Thalliki Vandanam Status 2026 Whatsapp: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం డబ్బులను జూలై 22, 2026వ తేదీన విడుదల చేయడం జరిగింది. తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ ను వాట్సాప్ లో ఈ విధంగా చెక్ చేసుకోండి.

తల్లికి వందనం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోనీ ఒకటవ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆర్థికంగా ఆదుకునేందుకు సంవత్సరానికి 15వేల చొప్పున సహాయం చేస్తోంది.

ఆగస్టు నెల: పెన్షన్ దారులకు శుభవార్త

తల్లికి వందనం పథకం డబ్బులను జూలై 22, 2026వ తేదీన విడుదల చేయడం జరిగింది. ఈ తల్లికి వందనం పథకం డబ్బులు జూలై 24, 2026వ తేదీ వరకు అకౌంట్లో పడతాయి.

ఈ తల్లికి వందనం పథకం డబ్బులు స్టేటస్ ను మీ మొబైల్ లోనే వాట్సాప్ ద్వారా ఈ క్రింది విధంగా చూసుకోండి.

వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ అయినటువంటి 9552300009 కి వాట్సాప్ లో “HI” అని మెసేజ్ పెట్టండి.

తర్వాత సేవను ఎంచుకోండి ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత తల్లికి వందనంపై క్లిక్ చేయండి. తర్వాత తల్లికి వందనం 2026 స్థితి ఆప్షన్ పై క్లిక్ చేసి నిర్ధారించండి.

తర్వాత పారమ్ ని తెరవండి ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత ఐడి లేదా పిల్లల ఆధార్ నెబర్ ను ఎంటర్ చేసి తల్లికి వందనం స్టేటస్ ను చెక్ చేసుకోండి.

ఈ సమాచారాన్ని మీతోటి ఫ్రెండ్స్ కి కచ్చితంగా షేర్ చేయండి.

Whatsapp Channel

Leave a Comment