పదవ తరగతి పరీక్షా ఫలితాలు! AP SSC Exam Results 2026

AP SSC Exam Results 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. విద్యార్థులు ఫలితాలు ఏ తేదీన విడుదలవుతాయి అని ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ AP SSC Exam Results 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3, 2026 వ తేదీ నాటికి ముగిసాయి. పరీక్ష పేపర్ల మూల్యాంకనం కూడా ఏప్రిల్ 15, 2026వ తేదీ నాటికి పూర్తయింది.

ఏపీ ఇంటర్ సప్లమెంటరీ పరీక్ష ఫీజు?

ఈ పదవ తరగతి పరీక్షలకు 6,40,916 మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది. హాజరు పర్సెంట్ 99.5% గా నమోదు అయ్యింది.

ఈ సారి కొత్తగా మార్కుల లెక్కింపులో పొరపాట్లు జరుగుకోకుండా టాబు విధానాన్ని తీసుకొచ్చారు. చేతితో మార్కులను రాసి, మళ్ళీ ట్యాబ్లో అప్లోడ్ చేస్తున్నారు.

అయితే అన్ని సవ్యంగా జరిగితే పరీక్షా ఫలితాలు మే మొదటి వారం లో విడుదల అవనున్నాయని సమాచారం.

ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ సమాచారం మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

2 thoughts on “పదవ తరగతి పరీక్షా ఫలితాలు! AP SSC Exam Results 2026”

Leave a Comment