ఫలితాలు ఇలా చూసుకోండి! Telangana 10th Results Check 2026

Telangana 10th Results Check 2026

తెలంగాణ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. ఈ Telangana 10th Results Check 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 తేదీ వరకు జరిగాయి. ఈ పదవ తరగతి పరీక్షలను 5.15 లక్షల మంది రాయడం జరిగింది.

ఏపీ పదవ తరగతి పరీక్షల ఫలితాలు

ఈ పదవ తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనం ఏప్రిల్ 23వ తేదీతో ముగిసింది. అయితే ఈ ఫలితాలు ఏప్రిల్ 29, 2026 మధ్యాహ్నం 2 గంటలకు విడుదల కానున్నాయి.

తెలంగాణ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం.

ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://bse.telangana.gov.in/ లోకి వెళ్ళాలి. తర్వాత SSC Exam Results 2026 లింకుపై క్లిక్ చేయాలి.

తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేసి మీ మార్కులను చూసుకోండి.

మీ తోటి ఫ్రెండ్స్ కి ఈ సమాచారాన్ని షేర్ చేయండి.

ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment