Telangana 10th Results 2026
తెలంగాణ పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మీ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి. ఈ Telangana 10th Results 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 14 నుండి ఏప్రిల్ 13వ తేదీ మధ్య జరిగాయి. ఈ పరీక్షలను 5.15 మంది విద్యార్థులు రాయడం జరిగింది.
Telangana 10th Results 2026
మీ పరీక్ష ఫలితాలను ఈ విధంగా చెక్ చేసుకోండి.
అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://bse.telangana.gov.in/ లోకి వెళ్ళండి. తర్వాత SSC Results లింకు పై క్లిక్ చేసి. మీ హాల్ టికెట్ నెంబర్ను ఎంటర్ చేసి మార్కులను చూసుకోండి.
ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.
ఇటువంటి లేటెస్ట్ సమాచారం మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |