10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు! CSIR – NEIST Recruitment 2026 in telugu

CSIR – NEIST Recruitment 2026 in telugu

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) కింద పని చేస్తున్నటువంటి నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (NEIST) లో MTS ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ CSIR – NEIST Recruitment 2026 in telugu కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఈ CSIR – NEIST Recruitment 2026 ద్వారా

MTS – 9 పోస్టులను

డ్రైవర్ – 1 పోస్టు

మొత్తంగా 10 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.

ఈ CSIR – NEIST Recruitment 2026 కోసం అభ్యర్థులు మే 5, 2026వ తేదీ నుండి జూన్ 4, 2026వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఏపీ లో 5000 అంగన్వాడి ఉద్యోగాలు.

Age Limit:

MTS: 18 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

డ్రైవర్: 18 సంవత్సరముల నుండి 27 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రీలాక్సీయేషన్ ఉంది.

ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

Educational Qualification:

MTS: పదవ తరగతి పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

డ్రైవర్: అభ్యర్థులు పదవ తరగతి పాస్ అయి ఉండాలి.

అలాగే LMV and HMV లైసెన్సును కలిగి ఉండాలి.

మోటార్ మెకానిజంలో నాలెడ్జ్ కలిగి ఉండాలి.

3 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.

How To Apply:

ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://www.neist.res.in లో మే 5, 2026వ తేదీ నుండి జూన్ 4, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి.

Application Fee:

ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Salary :

MTS: ఈ పోస్టుకు సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు నెలకు లెవెల్ 1 ప్రకారం 33,375 రూపాయలు జీతం రావడం జరుగుతుంది.

డ్రైవర్: ఈ పోస్టుకు సెలెక్ట్ అయినట్లయితే లెవెల్ 2 ప్రకారం నెలకు 36,700 రూపాయలు జీతం రావడం జరుగుతుంది.

Note: నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.

Notification PDF

Official Website: https://www.neist.res.in

ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

2 thoughts on “10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు! CSIR – NEIST Recruitment 2026 in telugu”

Leave a Comment