ఉపాధి హామీ పనుల్లో కీలక మార్పులు! Upadi Hami pani 2026 In Telugu

Upadi Hami pani 2026 In Telugu

ఉపాధి హామీ పనుల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకనుండి కూలీలు రోజుకు రెండుసార్లు ఫోటో దిగాల్సి ఉంటుంది. ఈ Upadi Hami pani 2026 In Telugu కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఉపాధి హామీ పనిలో అవినీతిని తగ్గించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంది. ఇకనుండి ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలు రోజుకు రెండుసార్లు ఫోటోలు దిగాల్సి ఉంటుంది.

ముందుగా ఒక్కొక్కరిగా ఫోటో దిగాలి. పని పూర్తి చేసిన తరువాత గుంపుగా ఫోటో దిగాలి. ఇలా రెండుసార్లు ఫోటో దిగితేనే ఆ రోజు కూలి జమ కావడం జరుగుతుంది.

రైల్వేలో 11,127 ఉద్యోగాలు

ఇలా రెండుసార్లు ఫోటోను దిగడం వలన కూలీలు ఇంటికి వెళ్లకుండా తమ పనినీ పూర్తి చేసుకుంటారు. ఇలా రోజుకు రెండుసార్లు ఫోటో దిగుతేనే కూలి అకౌంట్లో డబ్బులు పడతాయి.

అయితే ఉపాధి హామీ కూలి గరిష్టంగా 307 రూపాయలుగా ఉంది. కూలీలు కొలతల ప్రకారం పని పూర్తి చేసుకుంటే రోజుకు 307 రూపాయలు జమ కావడం జరుగుతుంది.

డిజిటల్ పద్ధతిలో ఫోన్లో కూలీల హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.గుంపు యొక్క మేటిలు తమ ఫోన్లలో కూలీల ఫోటోలను తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే కూలి పని చేసినట్లుగా ఫోటో అప్లోడ్ చేయడం జరుగుతుంది.

ఈ డిజిటల్ విధానం ద్వారా ఎటువంటి అవకతవకలు జరగకుండా.. అవినీతి తగ్గడం జరుగుతుంది. అయితే సంవత్సరానికి 120 కూలీల వరకు పనిచేయవచ్చు.

ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment