ఎస్బిఐలో 7150 పోస్టులు! SBI APPRENTICE Recruitment 2026 in telugu

SBI APPRENTICE Recruitment 2026 in telugu

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి భారీ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 7150 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ SBI APPRENTICE Recruitment 2026 in telugu కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఈ SBI APPRENTICE Recruitment 2026 in telugu ద్వారా

రాష్ట్రంపోస్టులు
గుజరాత్217
ఆంధ్ర ప్రదేశ్709
కర్ణాటక276
చత్తిస్గర్93
మధ్యప్రదేశ్285
ఒడిశా229
లధ్గాక్ 15
హిమాచల్ ప్రదేశ్180
చండీగర్15
పంజాబ్345
జమ్ము మరియు కాశ్మీర్300
హర్యానా320
పాండిచ్చేరి18
తమిళనాడు396
అరుణాచల్ ప్రదేశ్26
నాగాలాండ్20
మేఘాలయ8
త్రిపుర88
అస్సాం368
మిజోరాం54
మణిపూర్6
తెలంగాణ491
రాజస్థాన్350
వెస్ట్ బెంగాల్460
అండమాన్ మరియు నికోబార్42
సిక్కిం50
ఉత్తర ప్రదేశ్561
మహారాష్ట్ర504
గోవా16
ఉత్తరాఖండ్115
ఢిల్లీ105
బీహార్58
జార్ఖండ్27
కేరళ403

మొత్తంగా 7,150 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.

ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు

ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు మే 19, 2026వ తేదీ నుండి జూన్ 08, 2026 వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

Age Limit:

ఏప్రిల్ 01, 2026వ తేదీ నాటికి 20 సంవత్సరముల నుండి 28 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరముల ఏజ్ రిలాక్సిలేషన్ ఉంది.

ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు జనరల్ – 10, ఓబీసీ – 13, ఎస్సీ మరియు ఎస్టీ – 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

Educational Qualification:

ఏప్రిల్ 01, 2026వ తేదీ నాటికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

అభ్యర్థులు ఏ రాష్ట్రానికి అయితే అప్లై చేస్తారో ఆ రాష్ట్రానికి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.

Selection Process:

ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ మరియు లోకల్ లాంగ్వేజ్ టెస్టును నిర్వహించి ఈ నోటిఫికేషన్ ను భర్తీ చేస్తూ ఉన్నారు.

ఆన్లైన్ రిటర్న్ టెస్ట్:

టెస్ట్ పేరుప్రశ్నల సంఖ్యమార్కులుసమయం
జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్252515 నిమిషాలు
జనరల్ ఇంగ్లీష్252515 నిమిషాలు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్252515 నిమిషాలు
రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్252515 నిమిషాలు

మొత్తం 100 ప్రశ్నలకు గాను 100 మార్కులు చొప్పున 60 నిమిషాల పాటు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. సెక్షనల్ టైమింగ్ కూడా ఉంది. పరీక్ష తెలుగులోనే ఉంటుంది.

Examination Centre:

ఆంధ్రప్రదేశ్: చీరాల, గుంటూరు/విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, నెల్లూరు, ఒంగోలు.

తెలంగాణ: హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్

How To Apply:

ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఆన్లైన్లో మే 19, 2026వ తేదీ నుండి జూన్ 8, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి.

Application Fee:

ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అంటే అభ్యర్థులు 300 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Note: ఈ ఉద్యోగాలు పర్మినెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు. అప్రెంటిస్ ఉద్యోగాలు. నోటిఫికేషన్ కి సెలెక్ట్ అయినట్లయితే ఒక సంవత్సరం మాత్రమే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Notification PDF

Official Website: https://sbi.bank.in/

1 thought on “ఎస్బిఐలో 7150 పోస్టులు! SBI APPRENTICE Recruitment 2026 in telugu”

Leave a Comment