తల్లికి వందనం 15,000 పడతాయో లేదో చెక్ చేసుకోండి! AP Thalliki Vandanam Status 2026

AP Thalliki Vandanam Status 2026

AP Thalliki Vandanam Status 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరంకి 15000 రూపాయలను అందిస్తోంది. ఈ సంవత్సరానికి సంబంధించి నీ అకౌంట్లో డబ్బులు పడతాయో లేదో స్టేటస్ ను చెక్ చేసుకోండి. ఈ AP Thalliki Vandanam Status 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు ఒకటవ తరగతి నుండి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల అకౌంట్లో 15000 రూపాయలు వేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలో భాగంగా ప్రతి సంవత్సరం అకౌంట్లో డబ్బులు వేస్తూ వస్తున్నారు.

ఈ తల్లికి వందనం పథకం కింద 1వ తరగతి నుండి ఇంటర్ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల అకౌంట్లో 13,000 రూపాయలను వేయడం జరుగుతుంది. మిగిలిన 2,000 రూపాయలను పాఠశాల ఖర్చులకు ఉపయోగించడం జరుగుతుంది.

టాప్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు 12,256 పోస్టులు

ఈ 2026 – 2027 సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకం కింద డబ్బులను జూన్ నెలలో వేయనున్నారు. అయితే ప్రచారం మేరకు జూన్ 19వ తేదీన వేయనున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా డేటు ఇంకా తెలుపలేదు.

అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి 13,000 రూపాయలు అకౌంట్ లో పడతాయో లేదో స్టేటస్ ను చెక్ చేసుకోండి.

Thalliki Vandanam Status – Click Here

పైన ఉన్న Click Here పై క్లిక్ చేయండి. తర్వాత తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. స్కీం టైపు వద్ద తల్లికి వందనం పై క్లిక్ చేయండి. సెలెక్ట్ ఇయర్ వద్దా 2026 – 27 ను ఎంచుకోండి. తర్వాత గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేయండి. మీ వివరాలు మొత్తం చూపించడం జరుగుతుంది.

అక్కడ అన్ని సాటిస్ఫైడ్ అని ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అన్ సాటిస్ఫైడ్ అని ఉంటే సచివాలయం వద్దకు వెళ్లి ప్రాబ్లం ఏంటో తెలుసుకోండి.

1 thought on “తల్లికి వందనం 15,000 పడతాయో లేదో చెక్ చేసుకోండి! AP Thalliki Vandanam Status 2026”

Leave a Comment