రోడ్లు వేసే సంస్థలో 899 ఉద్యోగాలు! BRO Notification 2026 in telugu

BRO Notification 2026 in telugu

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లో ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ BRO Notification 2026 in telugu ద్వారా చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

ఈ BRO Notification 2026 in telugu ద్వారా..

డ్రాట్స్ మాన్ – 42 పోస్టులు

హిందీ టైపిస్ట్ – 10 పోస్టులు

స్టోర్ కీపర్ టెక్నికల్(SKT) – 300 పోస్టులు

ఆపరేటర్ కమ్యూనికేషన్ – 261 పోస్టులు

ఆపరేటర్ ఎక్సవేటింగ్ మిషనరీ (OEM) – 207 పోస్టులు

ఎలక్ట్రీషియన్ – 79 పోస్టులు

మొత్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 899 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారూ.

ఈ BRO Notification 2026 కోసం అభ్యర్థుల మే 21, 2026వ తేదీ నుండి జులై 4, 2026వ తేదీ మధ్య ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7,150 పోస్టులు

Age Limit:

18 సంవత్సరముల నుండి 27 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరముల ఏజు రిలాక్సియేషన్ ఉంది.

ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

ఫిజికల్లీ హ్యాండీక్యాప్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

Educational Qualification:

డ్రాట్స్ మాన్: 10+2 ను సైన్సు సబ్జెక్టులతో కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలానే ఆడ్చిటెక్చర్ లేదా డ్రాట్స్ మాన్ షిప్ లో 2 సంవత్సరముల సర్టిఫికెట్ను కలిగి ఉండాలి.

లేదా

డ్రాట్స్ మాన్(సివిల్) లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ను కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలానే ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.

హిందీ టైపిస్ట్: 10+2 పాసై ఉండాలి. అలానే టైపింగ్ వచ్చి ఉండాలి.

స్టోర్ కీపర్ టెక్నికల్: 10+2 పాస్ అయి ఉండాలి. అలాగే స్టోర్ కీపింగ్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

ఆపరేటర్(కమ్యూనికేషన్): పదవ తరగతి పాసై ఉండాలి. వైర్లెస్ ఆపరేటర్ లేదా రేడియో మెకానిక్ లో ఐటిఐ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి.

లేదా ( అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి మిగిలిన క్వాలిఫికేషన్)

OEM(OG): పదవ తరగతి పాసై ఉండాలి. అలానే హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉండాలి. లేదా (అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.)

ఎలక్ట్రీషియన్: పదవ తరగతి పాస్ అయి ఉండాలి. ఆటో ఎలక్ట్రీషియన్ లో ఐటిఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అలాగే ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి. లేదా (అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.)

Selection Process:

రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు పోస్టును బట్టి ట్రేడ్ టెస్టును నిర్వహించి ఈ నోటిఫికేషన్ ను భర్తీ చేస్తూ ఉన్నారు.

సిలబస్ కు సంబంధించి పూర్తి వివరాలు అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

How To Apply:

ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ముందుగా అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి https://bro.gov.in/ లో అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫారం ను పూర్తిగా నింపి వారు అడిగిన అన్ని డాక్యుమెంట్స్ ని అటాచ్ చేసి, వారు అడిగిన అడ్రస్ కు జులై 4, 2026వ తేదీలోగా చేరుకునే విధంగా పోస్టు ద్వారా పంపాలి.

Application Fee:

ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 50 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

ఎస్సీ మరియు ఎస్సీ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Notification PDF

Official Website: https://bro.gov.in/

Leave a Comment