Hyderabad Gold Rate Today
Hyderabad Gold Rate Today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. గత నాలుగు రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారు ధరలు. ఈరోజు బంగారు ధర ఎలా ఉందో చూద్దాం.
నవంబర్ 13, 2026వ తేదీన బంగారు ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు గాను 13,980 రూపాయలుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారు ధర 10 గ్రాములకు గాను 1,39,800 రూపాయలుగా ఉంది.
22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు గాను 12,815 రూపాయలుగా ఉంది. 10 గ్రాములకు గాను 1,28,150 రూపాయలుగా నమోదయింది.
18 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు గాను 10,485 రూపాయలుగా ఉంది.
ఏపీ గ్రూప్-2 ఫుల్ నోటిఫికేషన్ విడుదల
అయితే ఆయా పట్టణాన్ని బట్టి, దుకాణాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

గత నాలుగు రోజుల్లో ఎంత తగ్గిందంటే?
నవంబర్ 9 నుండి నవంబర్ 13 వరకు నాలుగు రోజులను గమనిస్తే బంగారు ధరలు ఓ మాదిరిగా తగ్గాయి.
నవంబర్ 9, 2026వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారు ధర 1,44,600 రూపాయలుగా నమోదు కాగా, నవంబర్ 13, 2026వ తేదీన 1,39,800 రూపాయలుగా నమోదయింది అంటే గత నాలుగు రోజుల్లో 4,800 రూపాయలు తగ్గింది.
నవంబర్ 9, 2026వ తేదీన 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారు ధర 1,32,550 రూపాయలుగా నమోదు కాగా, నవంబర్ 13, 2026వ తేదీన 1,28,150 రూపాయలుగా నమోదయింది అంటే గత నాలుగు రోజుల్లో 4,800 రూపాయలు తగ్గింది.
అయితే ప్రస్తుతం బంగారు ధరలు తగ్గుతుండడంతో బంగారు ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.