ఏపీ డీఎస్సీ పూర్తి నోటిఫికేషన్! AP DSC Notification 2026

AP DSC Notification 2026

AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ పూర్తి నోటిఫికేషన్ విడుదల అయింది. ఆన్లైన్ అప్లికేషన్లో కూడా ప్రారంభమయ్యాయి. నవంబర్ 2026 న పూర్తి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 2,721 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.

ఈ AP DSC Notification 2026 కోసం అభ్యర్థులు నవంబర్ 11, 2026వ తేదీ నుండి నవంబర్ 30, 2026వ తేదీ లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

ఈ AP DSC Notification 2026 ద్వారా SA, SGT, PGT, TGT తదితర పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.

Age Limit:

జూలై 1, 2026వ తేదీ నాటికి 18 సంవత్సరముల నుండి 44 సంవత్సరంల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

APPSC Group 2 Full Notification

Educational Qualification:

ఈ AP DSC Notification 2026 లో వివిధ రకాల పోస్టులు ఉన్నాయి. ప్రతి పోస్టుకు వేరు వేరు క్వాలిఫికేషన్ అడగడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

How To Apply For AP DSC:

ఈ AP DSC Notification 2026 కోసం అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://tet2dsc.apcfss.in/లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. నవంబర్ 30, 2026వ తేదీలోగా అప్లై చేసుకోవాలి.

AP DSC Application Fee:

ఈ AP DSC Notification 2026 కోసం అభ్యర్థులు 1000 రూపాయలను అప్లికేషన్ ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలి. అయితే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఒక్కో పోస్టుకు వర్తించే ఫీజు వివరాలను నోటిఫికేషన్‌లో చూసుకోండి.

AP DSC Exam Date:

ఈ AP DSC Exams ను డిసెంబర్ 20, 2026 వ తేదీ నుండి జనవరి 13, 2026వ తేదీ మధ్య నిర్వహించనున్నారు.

AP DSC నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్, విద్యార్హతలు, సిలబస్, దరఖాస్తు లింక్ తదితర వివరాలను క్రింద ఇచ్చిన వెబ్సైట్ ద్వారా చూసుకోండి.

Official Website: https://tet2dsc.apcfss.in/

AP DSC Notification 2026 ద్వారా ఎన్ని పోస్టులను భర్తీ చేయనున్నారు?

ఈ AP DSC Notification 2026 ద్వారా 2,721 టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

AP DSC Notification 2026 అప్లికేషన్లు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?

నవంబర్ 11, 2026 వ తేదీ నుంచి అప్లికేషన్లు ప్రారంభమయ్యాయి.

AP DSC Notification 2026 అప్లై చేయడానికి చివరి తేదీ ఏమిటి?

నవంబర్ 30, 2026

AP DSC 2026 పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి?

డిసెంబర్ 20, 2026 వ తేదీ నుంచి జనవరి 13, 2027 వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.

1 thought on “ఏపీ డీఎస్సీ పూర్తి నోటిఫికేషన్! AP DSC Notification 2026”

Leave a Comment