తగ్గిన ధరలు, తాజా రేట్లు ఇవే! Today Gold Silver Price 2026

Today Gold Silver Price 2026

Today Gold Silver Price 2026: బంగారం ప్రియులకు ఊరట నిచ్చే న్యూస్. ప్రస్తుతం మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి.

గత కొన్ని రోజులుగా అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల కారణంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నేను కూడా స్వల్పంగా బంగారం, వెండి ధరలు తగ్గాయి.

నవంబర్ 16, 2026వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారు ధర 820 తగ్గి 1,36,800 రూపాయలకి చేరింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారు ధర 750 రూపాయలు తగ్గి 1,25,400 రూపాయలకు చేరింది.

రాష్ట్రంలో డిసెంబర్ 3 నుండి 5 వరకు ప్రత్యేక టీకాలు

అలాగే వెండి ధర కూడా తగ్గుతోంది. నేడు వెండి ధర కేజీ పైన 5000 రూపాయలు తగ్గి 1,90,000 రూపాయలకు చేరింది.

Today Gold Silver Price 2026
Today Gold Silver Price 2026

బంగారు ధరలు తగ్గుతూ ఉండడంతో బంగారు ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడా ఉండవచ్చు. అయితే ఈ బంగారం ధరలపై మూడు శాతం జీఎస్టీ అదనంగా ఉంది.

ఇక్కడ తెలిపిన బంగారు ధరలు కేవలం నవంబర్ 16, 2026వ తేదీకి సంబంధించినవి మాత్రమే. ప్రతిరోజు బంగారు, వెండి ధరలు మారుతూ ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి, దుకాణాన్ని బట్టి కూడా స్వల్పంగా తేడాలు ఉంటాయి.

Whatsapp Channel

Leave a Comment