కుప్పకూలిన బంగారం, వెండి ధరలు! Today gold rate in Hyderabad
Today gold rate in Hyderabad Today gold rate in Hyderabad: బంగారం, వెండి కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి మంచి ఊరట కలిగించే శుభవార్త. మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. బంగారం, వెండి ధరలు గత నెల రోజుల నుండి తగ్గుతూ వస్తున్నాయి. నిన్న, నేడు కూడా భారీగా తగ్గాయి. నిన్న అంటే నవంబర్ 18 వ తేదీన 24 క్యారెట్ల బంగారు ధర 2,780 రూపాయలు తగ్గి …