SLBSNSU Recruitment 2026
శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ, న్యూఢిల్లీ నుండి నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ SLBSNSU Recruitment 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ SLBSNSU Recruitment 2026 నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ రిజిస్టర్, అసిస్టెంట్ రిజిస్టర్, సెక్షన్ ఆఫీసర్, రీసెర్చ్ కం స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రోగ్రామర్, అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, లాబరేటరీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, లోవర్ డివిజన్ క్లర్క్, స్టాఫ్ కార్ డ్రైవర్, పంపు ఆపరేటర్, లైబ్రరీ అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లాబరేటరీ అటెండట్ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు మే 21, 2026వ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
Age Limit:
పోస్టును బట్టి 18 సంవత్సరముల నుండి 32,35, 40, 50 సంవత్సరముల మధ్య వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజు రిలాక్సేషన్ కూడా ఉంది.
పది, ఇంటర్, డిగ్రీ అర్హత తో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు
Educational Qualification:
పోస్టును బట్టి పదవ తరగతి నుండి మాస్టర్స్ డిగ్రీ చేసిన వారి వరకు అప్లై చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ అడగడం జరిగింది. కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ ను అడగడం జరిగింది.
పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
Selection Process:
ముందుగా రాత పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. తర్వత కొన్ని పోస్టులకి స్కిల్ టస్ ను నిర్వహించడం జరుగుతుంది. కొన్ని పోస్టులకి ఇంటర్వ్యూను కూడా నిర్వహించడం జరుగుతుంది.
How To Apply:
ఈ SLBSNSU Recruitment 2026 నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు మే 21, 2026వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. ఎటువంటి తప్పులు లేకుండా అప్లై చేసుకోండి.
Application Fee:
గ్రూప్ ఏ పోస్టులకి అప్లై చేసుకునే అభ్యర్థులు 2000 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులు 1000 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
గ్రూపు బి మరియు గ్రూప్ సి పోస్టులకి అప్లై చేసుకునే వ్యర్తులు వెయ్యి రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులు 1000 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
Official Website: https://www.slbsrsv.ac.in/
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |
3 thoughts on “పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు! SLBSNSU Recruitment 2026”