భారీగా తగ్గిన బంగారు ధరలు! October Month Gold Rates 2026

October Month Gold Rates 2026

October Month Gold Rates 2026: అక్టోబర్ నెల పసిడి ప్రియులకు శుభవార్తను మిగిలించింది. అక్టోబర్ నెలలో బంగారం ధరలు ఎంత మాత్రం తగ్గాయో చూద్దాం.

ఈ సంవత్సరంలో ఎన్నడూ లేని విధంగా అక్టోబర్ నెలలో బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో తగ్గాయి. అక్టోబర్ ఒకటవ తేదీన మొదలైన బంగారు ధర, అక్టోబర్ 31వ తేదీ నాటికి భారీ స్థాయిలో తగ్గింది.

టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ 2027

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారు ధర అక్టోబర్ 1న 1,49,240 రూపాయలు నమోదు కాగా అక్టోబర్ 31వ తేదీన 1,38,880 రూపాయలుగా నమోదయింది. నెల రోజుల్లోనే తులం బంగారు పదివేలకు పైగా తగ్గింది. అంటే 6.94% తగ్గింది.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారు ధర అక్టోబర్ 1న 1,36,800 రూపాయలు నమోదు కాగా అక్టోబర్ 31వ తేదీన 1,27,300 రూపాయలుగా నమోదయింది. అంటే 9500 రూపాయలు తగ్గింది.

కేజీ వెండి ధర అక్టోబర్ ఒకటవ తేదీన 2,45,000 రూపాయలుగా నమోదు కాగా అక్టోబర్ 31 వ తేదీన 2,00,000 రూపాయలుగా నమోదు అయ్యింది. నెల రోజుల్లో వెండి 45,000 రూపాయలు తగ్గింది. అంటే 16.67% తగ్గింది.

Whatsapp Channel

Leave a Comment