నవంబర్ 26న సెలవు! ప్రభుత్వ ప్రకటన! AP Holiday November 26
AP Holiday November 26 AP Holiday November 26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నవంబర్ 26, 2026వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకి సెలవు ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 పట్టణ స్థానిక సంస్థలకు నవంబర్ 26న ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 4 నగరపాలక సంస్థలు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 26న …