ఏపీ ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు! AP Inter Supplementary Results 2026

AP Inter Supplementary Results 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సప్లమెంటరీ మరియు బెటర్మెంట్ ఫలితాలు నేడు అనగా జూన్ 18, 2026వ తేదీ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. ఈ AP Inter Supplementary Results 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు మే 21, 2026వ తేదీ నుండి జూన్ 5, 2026వ తేదీ మధ్య జరిగాయి. పరీక్ష పేపర్లకు సంబంధించిన మూల్యాంకనం జూన్ 15, 2026వ తేదీతో ముగిసింది. ఏపీ ఇంటర్ సప్లమెంటరీ మరియు బెటర్మెంట్ పరీక్షలకు 12.50 జవాబు పత్రాలు వచ్చాయి.

ఎన్నడూ లేని విధంగా ఈసారి పరీక్ష రిజల్ట్స్ పై ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఈసారి నూతనంగా రెండవ సంవత్సరం విద్యార్థులకు బెటర్మెంట్ అవకాశం కల్పించడం జరిగింది. ఇందుచేత ఎంసెట్ ఫలితాలు కూడా వాయిదా పడ్డాయి.

అన్నదాత సుఖీభవ అకౌంట్లో ₹20,000.. రైతులు జాగ్రత్త పడండి.

ఎంసెట్ ఫలితాల్లో 25% వెయిటేజీ ఇంటర్ మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. అందుచేత ఈసారి ఇంటర్ ఫలితాలపై భారీ ఉత్కంఠ నెలకొంది.

How To Check AP Inter Supplementary Results 2026

అయితే ఏపీ ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు జూన్ 18, 2026వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి.

విద్యార్థులు అఫీషియల్ వెబ్ సైట్ అయినటువంటి https://resultsbie.ap.gov.in/లో పరీక్షా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

లేదా మనమిత్ర వాట్సాప్ నెంబర్ అయినటువంటి 9552300009 కి HI అని మెసేజ్ పంపి, ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అయ్యి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

Official Website: https://resultsbie.ap.gov.in/

ఏపీ ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు ఎప్పుడు విడుదల కానున్నాయి?

ఏపీ ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు జూన్ 18, 2026వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి.

ఏపీ ఇంటర్ సప్లమెంటరీ పేపర్ల మూల్యాంకనం ఎప్పుడు పూర్తయింది?

ఏపీ ఇంటర్ సప్లమెంటరీ పేపర్ల మూల్యాంకనం జూన్ 15, 2026వ తేదీకి పూర్తయింది.

ఏపీ ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు ఎప్పుడు జరిగాయి?

ఏపీ ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు మే 21, 2026వ తేదీ నుండి జూన్ 5, 2026వ తేదీ మధ్య జరిగాయి.

ఏపీ ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలకు సంబంధించి ఎన్ని జవాబు పత్రాలు వచ్చాయి?

ఏపీ ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు సంబంధించి 12.50 లక్షల జవాబు పత్రాలు వచ్చాయి.

Leave a Comment