ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల! AP Inter 2026 Supply Results Out

AP Inter 2026 Supply Results Out

AP Inter 2026 Supply Results Out: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ సప్లమెంటరీ మరియు బెటర్మెంట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు క్రింది విధంగా పరీక్షా ఫలితాలను చెక్ చేసుకోండి.

ఏపీ ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు మే 21, 2026వ తేదీ నుండి జూన్ 5, 2026 వ తేదీల మధ్య జరిగాయి. ఈ పరీక్ష పేపర్ల మూల్యాంకనం జూన్ 15వ తేదీతో పూర్తయింది.

ఏపీ ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సరం సప్లమెంటరీ, బెటర్మెంట్ పరీక్షా ఫలితాలు జూన్ 18, 2026వ తేదీ గురువారం మధ్యాహ్నం 12:00 గంటలకు విడుదల కావడం జరిగింది.

ఏపీ ప్రభుత్వం: వారికి ఉచిత బస్సు.

How To Check AP Inter Supply Results 2026

విద్యార్థులు పరీక్షా ఫలితాలను అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి https://resultsbie.ap.gov.in/ లో వారు అడిగిన వివరాలు ఎంటర్ చేసి చెక్ చేసుకోండి.

లేదా వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ అయినటువంటి 9552300009 కీ HI అని మెసేజ్ పంపి ఫలితాలను చెక్ చేసుకోండి.

రాష్ట్రంఆంధ్ర ప్దేశ్
బోర్డుబోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్
ఫలితాలు విడుదలైన తేదీజూన్ 18, 2026
అఫీషియల్ వెబ్సైటుhttps://resultsbie.ap.gov.in/
వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్9552300009

Official Website: https://resultsbie.ap.gov.in/

1 thought on “ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల! AP Inter 2026 Supply Results Out”

Leave a Comment